ఘనంగా అంబలం పూజ | - | Sakshi
Sakshi News home page

ఘనంగా అంబలం పూజ

Nov 2 2025 9:40 AM | Updated on Nov 2 2025 9:40 AM

ఘనంగా

ఘనంగా అంబలం పూజ

అంబలం పూజ

భారీ సంఖ్యలో తరలివచ్చిన అయ్యప్ప మాలధారులు

సాక్షి,పాడేరు: స్థానిక అయ్యప్పస్వామి ఆలయ ప్రాంగణంలో శనివారం రాత్రి అంబలం పూజను అత్యంత ఘనంగా నిర్వహించారు. వర్తక సంఘ నేత బూరెడ్డి చిట్టిబాబు స్వామి ఆధ్వర్యంలో సుమారు రూ.7లక్షల వ్యయంతో ఈ పూజను ఏర్పాటుచేశారు. ఉమ్మడి విశాఖ జిల్లాతో పాటు కాకినాడ జిల్లా నుంచి అయ్యప్పమాలధారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అయ్యప్ప భక్తి గీతాలతో ఈ ప్రాంతంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. పూజ అనంతరం ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప ఆలయ ధర్మకర్త కొట్టగుళ్లి సుబ్బారావు, ఉప సర్పంచ్‌ బూరెడ్డి రాము తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా అంబలం పూజ 1
1/1

ఘనంగా అంబలం పూజ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement