కై లాస్‌నగర్: అమ్మ అమిత షా నాకు రోల్‌మోడల్. నా ఎదుగుదలలో కీలకం కూడా. చిన్నతనం నుంచే చదువుపై ఆసక్తి పెంపొందించడంతో పాటు ఫోకస్
పెంచేలా నన్ను ప్రోత్సహించారు. గణిత సబ్జెక్ట్‌పై పట్టు సాధించేలా అవగాహన కల్పించారు. క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని అలవర్చుకునేలా దిశానిర్దేశం చేశారు. నేను ఐఏఎస్ సాధించానంటే అమ్మ అందించిన ప్రోత్సహంతోనే. అమ్మ చేతి వంటలంటే నాకు చాలా ఇష్టం. వృత్తిపరంగా దూరంగా ఉంటున్నా నా వద్దకు వచ్చినప్పుడు అమ్మనే స్వయంగా చేసి వడ్డిస్తుంది. – రాజర్షి షా, కలెక్టర్


