మాతృత్వం గొప్ప వరం | - | Sakshi
Sakshi News home page

మాతృత్వం గొప్ప వరం

May 10 2026 7:46 AM | Updated on May 10 2026 7:46 AM

ఆదిలాబాద్‌టౌన్‌: మాతృత్వం అనేది ప్రతీ మహిళకు గొప్ప వరం. జీవితం సృష్టించే శక్తి తల్లికి మాత్రమే ఉంటుంది. అత్యంత పవిత్రమైనది. ఒక ప్రాణాన్ని తన గర్భంలో మోస్తూ ప్రపంచానికి పరిచయం చేస్తుంది. ఓ మహిళ తల్లి కాకపోవడానికి భార్య భర్తల్లో లోపం ఉండొచ్చు. ప్రస్తుత జీవనశైలీ కారణంగా సంతానలేమి సమస్యలు ఎదురవుతున్నాయి. ఉద్యోగ రీత్యా ఒత్తిడికి గురవుతున్నా రు. వీటిని అధిగమించేందుకు వైద్యుల సలహాలు, సూచనలు పాటించాలి. గర్భందాల్చిన తర్వాత వైద్య పరీక్షలు చేయించుకోవడం, ప్రశాంతంగా ఉండటం, విశ్రాంతి తీసుకోవడం, కుటుంబ సహకారం చాలా అవసరం. – డాక్టర్‌ రమ, గైనకాలజిస్ట్‌

Advertisement
 
Advertisement
Advertisement