ఓవర్ టు స్ట్రాంగ్ రూం
బ్యాలెట్ బాక్సులు, సామగ్రితో రిసెప్షన్ కేంద్రానికి చేరుకుంటున్న ఎన్నికల సిబ్బంది
పోలింగ్ ముగిసిన అనంతరం ఎన్నికల అధికారులు బ్యాలెట్ బాక్స్‌లకు ఏజెంట్ల సమక్షంలో సీల్ వేశారు. వాటితో పాటు సామగ్రిని వెంట తీసుకుని ప్రత్యేక వాహనాల్లో బందోబస్తు నడుమ జిల్లా కేంద్రంలోని టీటీడీసీలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ సెంటర్‌కు చేరుకున్నారు. అధికారులకు రిపోర్ట్ చేసి వాటిని అప్పగించారు. అధికారులు బ్యాలెట్ బాక్స్‌లను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్‌రూంలో భద్రపరిచారు. ఓటర్ల భవితవ్యం బ్యాలెట్ బాక్స్‌ల్లో నిక్షిప్తం కాగా ఈ నెల 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
ఓవర్ టు స్ట్రాంగ్ రూం
ఓవర్ టు స్ట్రాంగ్ రూం


