ఆదిలాబాద్‌టౌన్‌/కై లాస్‌నగర్‌/ఆదిలా బాద్‌: వార్డు సమస్యలపై అవగాహన ఉండి పరిష్కరించగలిగే సమర్థులకే పట్టం కట్టాలి.. అందుబాటులో ఉండి సేవాభా వంతో పనిచేసే వారినే పాలకులుగా ఎన్నుకోవాలి.. మద్యం, డబ్బు వంటి ప్రలోభా లకు తలొగ్గకుండా నిస్వార్థపరులను ఎన్నుకుంటే కాలనీల | - | Sakshi
Sakshi News home page

ఆదిలాబాద్‌టౌన్‌/కై లాస్‌నగర్‌/ఆదిలా బాద్‌: వార్డు సమస్యలపై అవగాహన ఉండి పరిష్కరించగలిగే సమర్థులకే పట్టం కట్టాలి.. అందుబాటులో ఉండి సేవాభా వంతో పనిచేసే వారినే పాలకులుగా ఎన్నుకోవాలి.. మద్యం, డబ్బు వంటి ప్రలోభా లకు తలొగ్గకుండా నిస్వార్థపరులను ఎన్నుకుంటే కాలనీల

Feb 9 2026 7:38 AM | Updated on Feb 9 2026 7:38 AM

ఆదిలా

ఆదిలాబాద్‌టౌన్‌/కై లాస్‌నగర్‌/ఆదిలా బాద్‌: వార్డు సమస్య

● ప్రలోభాలకు గురైతే ప్రశ్నించే హక్కు కోల్పోతాం

ప్రజా సమస్యలు పరిష్కరించే సత్తా ఉన్న వారికే ఓటు

‘సాక్షి’ చర్చా వేదికలో పలువురి మనోగతం

● ప్రలోభాలకు గురైతే ప్రశ్నించే హక్కు కోల్పోతాం

స్థానికంగా మార్కెట్లు ఏర్పాటు చేయాలి

ఆదిలాబాద్‌ పట్టణం రోజురోజుకు విస్తరిస్తోంది. జనాభా కూడా పెరుగుతోంది. అయితే జిల్లా కేంద్రంలో ఒకే ఒక రైతుబజార్‌ ఉండడంతో సుమారు రెండు, మూడు కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తుంది. కాలనీల సమీపంలో ఏర్పాటు చేస్తే ఉపయోగకరంగా ఉంటుంది. – కుర్సెంగ యాదవ్‌రావు, టీచర్స్‌కాలనీ

సమస్యలపై అవగాహన అవసరం

కౌన్సిలర్‌గా ఎన్నికయ్యే వారికి వార్డు సమస్యలపై అవగాహన అవసరం. పారిశుద్ధ్యం, తాగునీరు, వీధి దీపాలు వంటి మౌలికసౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలి. ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కరించే చొరవ చూపేవారినే ఎన్నుకోవాలి. – సింగరి అశోక్‌, రిటైర్డు ఉపాధ్యాయుడు

పట్టణాభివృద్ధికి బాటలు వేయాలి..

ఆదిలాబాద్‌లో అభివృద్ధికి అవసరమైన వనరులున్నా ఇంకా వెనుకబడే ఉంది. ఇప్పటికీ ఇరుకై న రోడ్లే ఉన్నాయి. ప్రస్తుతం మున్సిపల్‌ బరిలో విద్యావంతులు ఉండటం శుభపరిణామం. ఎన్నికై న వారు పట్టణాభివృద్ధికి బాటలు వేసేలా పనిచేయాలి. – మద్ది లస్మన్న, రిక్షాకాలనీ

ఆదిలాబాద్‌టౌన్‌/కై లాస్‌నగర్‌/ఆదిలా బాద్‌: వార్డు సమస్య1
1/5

ఆదిలాబాద్‌టౌన్‌/కై లాస్‌నగర్‌/ఆదిలా బాద్‌: వార్డు సమస్య

ఆదిలాబాద్‌టౌన్‌/కై లాస్‌నగర్‌/ఆదిలా బాద్‌: వార్డు సమస్య2
2/5

ఆదిలాబాద్‌టౌన్‌/కై లాస్‌నగర్‌/ఆదిలా బాద్‌: వార్డు సమస్య

ఆదిలాబాద్‌టౌన్‌/కై లాస్‌నగర్‌/ఆదిలా బాద్‌: వార్డు సమస్య3
3/5

ఆదిలాబాద్‌టౌన్‌/కై లాస్‌నగర్‌/ఆదిలా బాద్‌: వార్డు సమస్య

ఆదిలాబాద్‌టౌన్‌/కై లాస్‌నగర్‌/ఆదిలా బాద్‌: వార్డు సమస్య4
4/5

ఆదిలాబాద్‌టౌన్‌/కై లాస్‌నగర్‌/ఆదిలా బాద్‌: వార్డు సమస్య

ఆదిలాబాద్‌టౌన్‌/కై లాస్‌నగర్‌/ఆదిలా బాద్‌: వార్డు సమస్య5
5/5

ఆదిలాబాద్‌టౌన్‌/కై లాస్‌నగర్‌/ఆదిలా బాద్‌: వార్డు సమస్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement