
అమ్మ.. సృష్టికి మూలం. పదాలు తెలియని పెదవులకు ఓ అమృతం. ప
మాతృమూర్తులంతా త్యాగధునులే..
చిన్నప్పటి నుంచే ప్రకాశ్ సైన్యంలో పనిచేయాలని అంటుండేవాడు. ఇందుకు తగ్గట్టుగానే ఆర్మీలో జాయిన్ అయ్యాడు. మూడేళ్ల పాటు పనిచేశాడు. జమ్మూ కశ్మీర్లోని పుల్వామా జిల్లాలో విధులు నిర్వహించాడు. ఈ క్రమంలో 2003 నవంబర్ 16న దేశంలోకి ప్రవేశించడానికి యత్నించిన ఉగ్రవాదులతో పోరాడాడు. వారిలో కొంతమందిని చంపి, ఇద్దరు సైనికులను కాపాడి వీరమరణం పొందాడు. నా కొడుకు త్యాగాన్ని గుర్తించి 2004లో రాష్ట్రపతి చేతుల మీదుగా శౌర్య చక్ర అవార్డు అందుకున్నాను. నా లాంటి ఎంతోమంది తల్లులు దేశ రక్షణ కోసం తమ బిడ్డలను సరిహద్దుకు పంపిస్తున్నారు. వారంతా త్యాగధునులే. – లారీ బాయి,
సైనిక అమరుడు గోతి ప్రకాశ్ తల్లి, అందునాయక్‌తండా, ఇంద్రవెల్లి

అమ్మ.. సృష్టికి మూలం. పదాలు తెలియని పెదవులకు ఓ అమృతం. ప