-
ఫేమస్ పిచ్చితో ఏం చేశాడో తెలుసా..!
-
ఫేమస్ పిచ్చితో ఏం చేశాడో తెలుసా..!
లండన్: ఫేమస్ అవ్వాలనే పిచ్చిలో ఒక్కొక్కరు ఒక్కో విన్యాసం చేస్తుంటారు. ఆ విన్యాసాలు చేసే క్రమంలో తమ ప్రాణాలు సైతం ఫణంగా పెడతారు. అయితే, తీవ్రమైన బాధ ఉంటుందని తెలిసి ఫేమస్ కోసం ఎవరూ ఏ స్టంట్ చేయలేరు. కానీ, లండన్ లో ఓ వ్యక్తి ఈ వింత కోరిక కోరుకున్నాడు. ప్రజలందరి దృష్టి ఎలాగైన తనపై పడాలన్న ఉద్దేశంతో కాస్పర్ నైట్ అనే వ్యక్తి తనను తాను కాల్చుకున్నాడు. తన చెంపకు గన్ పెట్టి ట్రిగ్గర్ నొక్కి గాయం చేసుకున్నాడు. అనంతరం నోటి నిండా రక్తాన్ని పట్టుకొని బయటకు ఉమ్మేస్తూ ఆ వీడియోను రికార్డు చేసి ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. అది కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది. త్వరలో తాను మ్యూజిక్ కెరీర్ ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. ఆ మ్యూజిక్ వీడియోలో భాగంగా ఓ స్టంట్ చేయాలని అనుకున్నాడు. అయితే, అతడు ఎవరికీ తెలియదు. తన కెరీర్ కంటే ముందు తాను అందరికీ తెలిసిపోవడం ఎలా అని ఆలోచించి ఈ చెత్త పని చేశాడు. చిన్న సూదితో గుచ్చుకోవాలంటేనే గుండెలు ఎగిసి పడతాయి. అలాంటిది ఏకంగా, చెంపకు తుపాకీ గురిపెట్టి టపీమని కాల్చుకోవడం చేయగలమా.. కానీ అతడు అదే పని చేశాడు. ఓ కెమెరా మెన్ సమక్షంలో ఈ స్టంట్ చేసేందుకు ప్రయత్నించినా రికార్డు చేసేందుకు ఎవరూ ఒప్పుకోలేదంట. దీంతో తన వీడియోను తానే తీసుకుని ఫేస్ బుక్ లో పెట్టాడు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోలింగ్ కేంద్రాల తనిఖీ
పట్టుదలతో చదవండి
స్వర్ణకారుల సమస్యలు పరిష్కరిస్తాం
ఆదాయపు పన్ను మాఫీ చేయిస్తాం
ఓపెన్ కాస్టుల్లో పనివేళలు మార్చండి
కమిషనింగ్ పూర్తిచేయండి
ఓదెల మల్లన్న సాక్షిగా చెబుతున్నా..
సర్కారు ఆస్పత్రిలో గడువు ముగిసిన మందులు!
ఎన్నికల ప్రచార వ్యయం నమోదుపై సమావేశం
వేడెక్కిన ప్రచారం
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement