ENG Vs IND 2nd Test : ఇంగ్లండ్‌పై టీమిండియా చారిత్రక విజయం (ఫోటోలు) | India Won By 336 Runs In Second Test Against England At Edgbaston Photos Went Viral | Sakshi
Sakshi News home page

ENG Vs IND 2nd Test Photos: ఇంగ్లండ్‌పై టీమిండియా చారిత్రక విజయం (ఫోటోలు)

Jul 6 2025 10:01 PM | Updated on Jul 7 2025 8:31 AM

India won By 336 Runs In Second Test Photos1
1/15

ఎడ్జ్‌బాస్టన్‌ టెస్ట్‌లో టీమిండియా చారిత్రక విజయం సాధించింది.

India won By 336 Runs In Second Test Photos2
2/15

చివరి రోజు వరకు సాగిన ఈ మ్యాచ్‌లో భారత్‌ 336 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది.

India won By 336 Runs In Second Test Photos3
3/15

ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్‌కు ఇదే తొలి విజయం. ఈ వేదికపై భారత్‌ ఈ మ్యాచ్‌కు ముందు వరకు ఒక్క విజయం కూడా సాధించలేదు.

India won By 336 Runs In Second Test Photos4
4/15

8 మ్యాచ్‌ల్లో ఏడింట ఓడి, ఓ మ్యాచ్‌ డ్రా చేసుకుంది.

India won By 336 Runs In Second Test Photos5
5/15

రెండో ఇన్నింగ్స్‌లో ఆకాశ్‌దీప్‌ 6 వికెట్లు తీసి ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చాడు.

India won By 336 Runs In Second Test Photos6
6/15

తొలి ఇన్నింగ్స్‌ 4 వికెట్లు తీసిన ఆకాశ్‌దీప్‌ మ్యాచ్‌లో 10 వికెట్ల ఘనత కూడా సాధించాడు.

India won By 336 Runs In Second Test Photos7
7/15

ఆకాశ్‌కు కెరీర్‌లో ఇదే తొలి 5, 10 వికెట్ల ప్రదర్శన

India won By 336 Runs In Second Test Photos8
8/15

అంతకుముందు శుభ్‌మన్‌ గిల్‌ బ్యాటింగ్‌లో చెలరేగి తొలి ఇన్నింగ్స్‌లో డబుల్‌ సెంచరీ, సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో సెంచరీ చేశాడు.

India won By 336 Runs In Second Test Photos9
9/15

టీమిండియా కెప్టెన్‌గా గిల్‌కు ఇదే తొలి విజయం.

India won By 336 Runs In Second Test Photos10
10/15

తొలి ఇన్నింగ్స్‌లో సిరాజ్‌ కూడా ఆరు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు.

India won By 336 Runs In Second Test Photos11
11/15

India won By 336 Runs In Second Test Photos12
12/15

India won By 336 Runs In Second Test Photos13
13/15

India won By 336 Runs In Second Test Photos14
14/15

India won By 336 Runs In Second Test Photos15
15/15

Advertisement
 
Advertisement

పోల్

Advertisement