జమ్మూ కశ్మీర్ లోయ మంచు ముద్దలతో మునిగి తేలుతోంది. ్ప్రతికూల వాతావరణ ప్రభావంతో ఉత్తరాదిన ఒకవైపు వర్షాలు.. మరొకవైపు భారీ మంచు ఛాయలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే జమ్మూ కశ్మీర్ లోయలో మంచు గీతం ఆహ్లాదకరంగా మారింది.
Jan 23 2026 1:23 PM | Updated on Jan 23 2026 1:27 PM