
శ్రీవిష్ణు, కేతికా శర్మ, ఇవానా హీరో హీరోయిన్లుగా ‘వెన్నెల’ కిశోర్ కీలక పాత్ర పోషించిన చిత్రం ‘సింగిల్’. కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్ సమర్పణలో విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న విడుదలైంది

శుక్రవారం నిర్వహించిన సక్సెస్ మీట్ ఫొటోలు

మా సినిమాకి ఇంత మంచి విజయం అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్ : శ్రీవిష్ణు
















