షారుక్ కూతురు కూడా ఈ ఏడాది జోయా అక్తర్ 'ది ఆర్చీస్'తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది
‘ది అర్చీస్’తో బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్న సుహానా ఖాన్
ఇది ఓటీటీలో మాత్రమే విడుదల అవుతుంది
తండ్రీ-కూతురు కలిసి ఒకే స్క్రీన్‌ను పంచుకోవడం కనిపిస్తుంది
తాజాగా ఆయన సుహానా ఖాన్‌తో (suhana khan) కలిసి ఓ థ్రిల్లర్ చిత్రంలో నటిస్తునట్లు బాలీవుడ్ మీడియా సమాచారం
ఆమె రీసెంట్ ఇంటర్వ్యూలో పర్సనల్ అండ్ కెరీర్ విషయాలు షేర్ చేసుకుంది
‘ఇంగ్లాండ్‌లో గ్రాడ్యూయేషన్ పూర్తిచేయగానే న్యూయార్క్‌లో యాక్టింగ్ స్కూల్లో నటనలో శిక్షణ తీసుకుంది


