హిందీ, తెలుగు భాషల్లో నవంబర్ 7న జటాధర విడుదల
సుధీర్ బాబు హీరోగా నటించిన ఈ చిత్రాన్ని వెంకట్ కల్యాణ్ డైరెక్ట్ చేశారు
ఇందులో బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా ప్రత్యేక పాత్రలో నటించారు.
నటి సోనాక్షి సిన్హాకు తెలుగులో ఇదే తొలి సినిమా
హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దర్శకులు శైలేష్ కొలను, యదు వంశీ తదితరులు పాల్గొన్నారు


