ఒకప్పటి హీరోయిన్ రంభ గుర్తుందా.. ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్‌తో బిజీబిజీ
విజయవాడలో పుట్టి పెరిగిన ఈమె అసలు పేరు విజయలక్ష‍్మి
1992 నుంచి 2011 వరకు సినిమాల్లో నటించింది.
2009 నుంచి 2017 వరకు పలు రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరించింది.
ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ కుటుంబంతో హ్యాపీగా ఉంది.
2010లో ఇంద్రకుమార్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న రంభకు ముగ్గురు పిల్లలు
తాజాగా ఈమె ఫ్యామిలీతో కలిసి శ్రీలంక ట్రిప్‌కి వెళ్లింది.
జాఫ్నా బీచ్‌లో తీసుకున్న కొన్ని ఫొటోలని ఇన్ స్టాలో షేర్ చేసింది.
అయితే రంభ పెద్ద కూతురు మాత్రం అందంగా మెరిసిపోతోందనే చెప్పాలి.
అందంలో తల్లి రంభకే పోటీ ఇచ్చేలా కనిపిస్తుంది.
మరి పెద్ద కూతుర్ని హీరోయిన్ ఏమైనా చేస్తుందేమో చూడాలి


