ఇప్పుడంటే సినిమాల్లో పాటలకు పెద్దగా ప్రాముఖ్యం ఉండట్లేదు. కానీ ఒకప్పుడు అలా కాదు.
మరీ ముఖ్యంగా హిందీ పాటలంటే జనాలు మెంటలెక్కిపోయేవాళ్లు.
90ల్లో అయితే 'ఆషిక్ బనాయా' లాంటి సాంగ్స్.. ఆలోవర్ ఇండియాని ఊపు ఊపాయని చెప్పొచ్చు.
ఈ రొమాంటిక్ గీతంతో హిమేశ్ రేషమియా సింగర్‍గా చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు.
హిమేశ్ రేషమియా, ఇమ్రాన్ హష్మీ ఒకరే ఇద్దరా అనే విషయంలో అప్పట్లో చాలామంది పొరబడినవాళ్లే.
ఇకపోతే ప్రస్తుతం సింగర్‌గా ఫామ్ కోల్పోయిన హిమేశ్ రేషమియా.. సింగింగ్ షోలకు జడ్జిగా చేస్తున్నాడు.
మంగళవారం (జూలై 23) ఇతడి పుట్టినరోజు సందర్భంగా రేర్ ఫొటోలు మీకోసం.


