విశాఖపట్టణం జిల్లా జీకే వీధి మండలం పెద్దవలస కాఫీ ఎస్టేట్‌లో పనిచేసే నలుగురు ఫీల్డ్ అసిస్టెంట్లకు శనివారం రాత్రి మావోయిస్టులు దేహశుద్ధి చేశారు.
జీకే వీధి(విశాఖపట్టణం జిల్లా): విశాఖపట్టణం జిల్లా జీకే వీధి మండలం పెద్దవలస కాఫీ ఎస్టేట్‌లో పనిచేసే నలుగురు ఫీల్డ్ అసిస్టెంట్లకు శనివారం రాత్రి మావోయిస్టులు దేహశుద్ధి చేశారు.
కాఫీ తోటలను గిరిజనులకు అప్పగించాలని చాలా రోజులుగా మావోలు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం సరిగా స్పందించలేదు. దాంతో నలుగురు ఫీల్డ్ అసిస్టెంట్లకు దేహశుద్ధిచేసి వదిలిపెట్టారు.