రైతు ఆత్మహత్యలపై అమితాబ్ ఆందోళన | amitabh bachchan expresses grief over farmer suicides | Sakshi
Sakshi News home page

రైతు ఆత్మహత్యలపై అమితాబ్ ఆందోళన

May 30 2015 2:40 PM | Updated on Oct 1 2018 2:36 PM

రైతు ఆత్మహత్యలపై అమితాబ్ ఆందోళన - Sakshi

రైతు ఆత్మహత్యలపై అమితాబ్ ఆందోళన

దేశంలో అన్నదాతల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయని బాలీవుడ్ సూపర్స్టార్ అమితాబ్ బచ్చన్ అన్నారు.

దేశంలో అన్నదాతల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయని బాలీవుడ్ సూపర్స్టార్ అమితాబ్ బచ్చన్ అన్నారు. చేతిలో రూ. 20  వేలు, రూ. 30 వేలు చేతిలో లేక.. రైతులు బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల గురించి పట్టించుకోకపోతే.. మొత్తం సమాజమే ముప్పులో పడిపోతుందని ఆయన అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement