'టీఆర్ఎస్లోకి సీమాంధ్రులు' | seemandra people join in trs says naayani narsimha reddy | Sakshi
Sakshi News home page

'టీఆర్ఎస్లోకి సీమాంధ్రులు'

Feb 14 2015 6:02 PM | Updated on Mar 22 2019 6:24 PM

'టీఆర్ఎస్లోకి సీమాంధ్రులు' - Sakshi

'టీఆర్ఎస్లోకి సీమాంధ్రులు'

జీహెచ్ఎంసీ పరిధిలో టీర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదుపై రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.

హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో టీర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదుపై రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ పార్టీ పని తీరు నచ్చి సీమాంధ్రులు కూడా టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకుంటున్నారన్నారు.

ఇప్పటికే నగరంలో ఐదు లక్షల మంది టీఆర్ఎస్ పార్టీలో తమ సభ్యత్వం నమోదు చేసుకున్నట్టు నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. జీహెచ్ఎంసీ రాజకీయాలను మార్చే సత్తా టీఆర్ఎస్కు ఉందని నాయిని అన్నారు. ఆంధ్రప్రదేశ్తో తమకు ఎలాంటి విభేదాలు లేవు అని, ఏవైనా ఇబ్బందులుంటే పరస్పరం చర్చించుకొని సహకరించుకోవాలని ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement