అధికారుల అతితెలివితో గాంధీ ఆస్పత్రిలో రోగులు ఇబ్బంది పడ్డారు. సాంకేతిక కారణాలవల్ల కరెంటు సరఫరా నిలిచి పోగా.. ఈ సందర్భాన్ని అధికారులు జనరేటర్ల అనుసంధానికి ఉపయోగించుకున్నారు. దీంతో విద్యుత్ లేక రోగులు అవస్తలు పడ్డారు.
అధికారుల అతితెలివితో గాంధీ ఆస్పత్రిలో రోగులు ఇబ్బంది పడ్డారు. సాంకేతిక కారణాలవల్ల కరెంటు సరఫరా నిలిచి పోగా.. ఈ సందర్భాన్ని అధికారులు జనరేటర్ల అనుసంధానికి ఉపయోగించుకున్నారు. దీంతో విద్యుత్ లేక రోగులు అవస్తలు పడ్డారు. సాంకేతిక కారణాలవల్ల గాంధీ ఆసుపత్రికి ఆదివారం విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నట్లువారం ముందుగానే.. విద్యుస్ శాఖ సర్క్యులర్ పంపింది. దీంతో జనరేటర్ల అనుసంధానికి ఇదే అనువైన సమయం అని భావించిన అధికారులు.. పనిమొదలు పెట్టారు. కరెంటూ... జనరేటర్లు లేకపోవడంతో.. ఫ్యాన్లు తిరగక రోగులు ఇబ్బంది పడ్డారు.