ఓయూలో ఉద్రిక్తత | ou students protests at ou campus against on chandrababu naidu | Sakshi
Sakshi News home page

ఓయూలో ఉద్రిక్తత

Feb 6 2015 5:08 PM | Updated on Sep 2 2017 8:54 PM

ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది.

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. ఆంద్రప్రదేశ్ మఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ పట్ల వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని  ఓయూ విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో టీడీపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ఓయూ విద్యార్థులు యూనివర్సటీ నుంచి బృందంగా  బయలు దేరారు. అయితే మధ్యలోనే వారిని  పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆందోళన చేస్తున్న 30 మంది  విద్యార్థులను అరెస్ట్ చేసి  ఓయూ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement