ఎంపీటీసీ భర్తపై కత్తులతో దాడి | mptc husbend attacked by unknown | Sakshi
Sakshi News home page

ఎంపీటీసీ భర్తపై కత్తులతో దాడి

Aug 16 2017 3:52 PM | Updated on Sep 12 2017 12:14 AM

సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు ఎంపీటీసీ భర్త పై గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు.

హుజూర్‌నగర్‌: సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు ఎంపీటీసీ భర్త పై గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు. ఎంపీటీసీ భర్త బత్తుల నాగరాజుపై గుర్తుతెలియని దుండగులు కత్తులతో దాడికి పాల్పడ్డారు. దీంతో తీవ్ర గాయాలైన ఆయనను హూజూర్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ దాడి నేపథ్యంలో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో భారీగా పోలీసులను మోహరించారు. భూ వివాదం నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement