విషజ్వరాలతో వణికి పోతున్న మానావత్ తండాలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
సాక్షి కథనానికి అధికారులు స్పందంచారు. విషజ్వరాలతో వణికి పోతున్న మానావత్ తండాలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే రవీంద్ర కుమార్, డీఎంహెచ్ వో లు గ్రామానికి స్వయంగా తరలి వచ్చి రోగులకు చికిత్స అందించారు.