రాహుల్.. మా రాష్ట్రానికి రండి: భట్టి | MALLU Bhatti VIKRAMARKA ask to rahul | Sakshi
Sakshi News home page

రాహుల్.. మా రాష్ట్రానికి రండి: భట్టి

Apr 22 2015 1:45 AM | Updated on Mar 18 2019 9:02 PM

రాహుల్.. మా రాష్ట్రానికి రండి: భట్టి - Sakshi

రాహుల్.. మా రాష్ట్రానికి రండి: భట్టి

రాష్ట్రంలో నెలకొన్న వ్యవసాయ సంక్షోభం, రైతు ఆత్మహత్యలు....

న్యూఢిల్లీ: రాష్ట్రంలో నెలకొన్న వ్యవసాయ సంక్షోభం, రైతు ఆత్మహత్యలు, నిరుద్యోగం తదితర సమస్యలపై ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు రావాలని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క కోరారు.

మంగళవారం రాహుల్‌గాంధీని ఢిల్లీలోని ఆయన నివాసంలో కలిశారు. రాష్ట్రంలోని సమస్యలు, పార్టీ నిర్మాణంపై చర్చించారు. రాష్ట్రానికి వచ్చేందుకు రాహుల్ సిద్ధంగా ఉన్నారన్నారు.  
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement