హైదరాబాద్కు తిరిగొచ్చిన కేసీఆర్ | kcr returns to Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్కు తిరిగొచ్చిన కేసీఆర్

Aug 25 2014 12:17 AM | Updated on Sep 4 2018 5:07 PM

హైదరాబాద్కు తిరిగొచ్చిన కేసీఆర్ - Sakshi

హైదరాబాద్కు తిరిగొచ్చిన కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు సింగపూర్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ తిరిగొచ్చారు.

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు సింగపూర్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ తిరిగొచ్చారు. ఆదివారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో కేసీఆర్ కు డిప్యూటీ సీఎంలు రాజయ్య, మహమూద్ అలీ, హోం మంత్రి నాయిని నరసింహా రెడ్డి తదితరులు స్వాగతం పలికారు.

ఐఐఎం పూర్వ విద్యార్థుల సమావేశంలో పాల్గొనేందుకు కేసీఆర్ సింగపూర్ వెళ్లిన సంగతి తెలిసిందే. కేసీఆర్ సింగపూర్ నుంచి కౌలాలంపూర్కు రోడ్డు మార్గాన ప్రయాణించి శాటిలైట్ టౌన్ షిప్ను పరిశీలించారు. ఈ పర్యటనలో కేసీఆర్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement