
కాళోజీ జయంతి.. తెలంగాణ భాషా దినోత్సవం
ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి(సెప్టెంబర్ 9)ని తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహించాలని ప్రభు త్వం నిర్ణయించింది.
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
హైదరాబాద్ : ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి(సెప్టెంబర్ 9)ని తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహించాలని ప్రభు త్వం నిర్ణయించింది. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి బీపీ ఆచార్య బుధవారం తెలుగులో జీవో 67ను జారీ చేశారు. ఈ మేరకు సాంస్కృతికశాఖ సం చాలకులు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.