కట్నం కోసం భార్యను హతమార్చిన భర్త | husband killed his wife in hyderabad | Sakshi
Sakshi News home page

కట్నం కోసం భార్యను హతమార్చిన భర్త

Oct 18 2015 8:49 AM | Updated on Sep 4 2018 5:16 PM

హైదరాబాద్ మల్కాజ్గిరిలో వరకట్న దాహానికి ఓ అభాగ్యురాలు బలియ్యింది.

హైదరాబాద్ : మల్కాజ్గిరిలో వరకట్న దాహానికి ఓ అభాగ్యురాలు బలియ్యింది. అదనపు కట్నం కోసం భర్త తన భార్యను గత కొంతకాలంగా  వేధింపులకు  గురిచేస్తున్నాడు. గత రాత్రి భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. దీంతో తీవ్ర గాయాలపాలయిన భార్య గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement