కాంగ్రెస్ నేతలతో దిగ్విజయ్ భేటీ | Digvijay Singh meeting with telangana congress leaders | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ నేతలతో దిగ్విజయ్ భేటీ

Apr 2 2015 12:14 PM | Updated on Apr 7 2019 3:47 PM

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ గురువారం తెలంగాణ కాంగ్రెస్ నేతలతో భేటీ అయ్యారు.

హైదరాబాద్: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ గురువారం తెలంగాణ కాంగ్రెస్ నేతలతో భేటీ అయ్యారు. గాంధీభవన్ లో సమావేశమైన ఆయన పార్టీ సభ్యత్వం, తెలంగాణలో పార్టీ భవిష్యత్ కార్యచరణపై సమీక్షించనున్నారు. కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకురావడానికి క్షేత్ర స్థాయిలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై చర్చించనున్నారు. అలాగే సమావేశం అనంతరం ముఖ్య నేతలతో విడిగా సమావేశం కానున్నారు. కాగా అంతకముందు ఓ ప్రైవేటు కార్యక్రమంలో దిగ్విజయ్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement