ఎంఐఎంకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ధర్నా


ఇటిక్యాల (మహబూబ్‌నగర్ జిల్లా) : కాంగ్రెస్ నాయకులపై ఎంఐఎం దాడిని నిరసిస్తూ ఇటిక్యాల మండలం ఎర్రవల్లి చౌరస్తాలో గురువారం ధర్నా నిర్వహించారు. ధర్నా అనంతరం ఎంఐఎం అధినేత అసదుద్దీన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో నాగర్‌కర్నూల్ పార్లమెంట్ యూత్ ప్రెసిడెంట్ స్నిగ్ధారెడ్డి. శివసేనా రెడ్డి, పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంఐఎంకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top