'రీ డిజైన్ పేరుతో రాజకీయం' | Congress Leader Jeevan Reddy Fires on Telangana Government | Sakshi
Sakshi News home page

'రీ డిజైన్ పేరుతో రాజకీయం'

Aug 31 2015 12:36 PM | Updated on Mar 18 2019 9:02 PM

'రీ డిజైన్ పేరుతో రాజకీయం' - Sakshi

'రీ డిజైన్ పేరుతో రాజకీయం'

ప్రాజెక్టులు నిర్మించే ఆలోచన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేదని, రీ డిజైన్ పేరుతో రాజకీయం చేస్తున్నారని టీసీఎల్పీ ఉపనేత జీవన్ రెడ్డి మండిపడ్డారు.

కరీంనగర్: ప్రాజెక్టులు నిర్మించే ఆలోచన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేదని, రీ డిజైన్ పేరుతో రాజకీయం చేస్తున్నారని టీసీఎల్పీ ఉపనేత జీవన్ రెడ్డి మండిపడ్డారు. సోమవారం ఆయన కరీంనగర్ లో మాట్లాడుతూ తమ ప్రభుత్వం చేసిన జలయజ్ఞం..ధనయజ్ఞమైతే, ప్రస్తుత ప్రభుత్వం చేపట్టినా వాటర్ గ్రిడ్ కూడా ధనయజ్ఞమేనా ఆయన ప్రశ్నించారు. రాబోయే తరం కేసీఆర్ పాలనపై పాఠ్యపుస్తకాల్లో చుదువుకునే పరిస్థితి ఏర్పడుతుందని ఆయన ఎద్దేవా చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement