తప్పతాగి దొరికిపోయిన అంబులెన్స్ డ్రైవర్ | ambulance driver booked under drunk and drive case | Sakshi
Sakshi News home page

తప్పతాగి దొరికిపోయిన అంబులెన్స్ డ్రైవర్

Mar 28 2015 11:03 AM | Updated on Sep 29 2018 5:26 PM

తప్పతాగి దొరికిపోయిన అంబులెన్స్ డ్రైవర్ - Sakshi

తప్పతాగి దొరికిపోయిన అంబులెన్స్ డ్రైవర్

నగరంలో శుక్రవారం రాత్రి పోలీసులు నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పెద్ద సంఖ్యలో మందుబాబులు పట్టుబడ్డారు.

హైదరాబాద్: నగరంలో శుక్రవారం రాత్రి పోలీసులు నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పెద్ద సంఖ్యలో మందుబాబులు పట్టుబడ్డారు. వీరిలో ఓ ఆస్పత్రి అంబులెన్స్ డ్రైవర్ కూడా ఉండడం గమనార్హం. బంజారాహిల్స్ పోలీసులు శుక్రవారం రాత్రి నిర్వహించిన తనిఖీల్లో ఓ ప్రైవేటు ఆస్పత్రి అంబులెన్స్ డ్రైవర్ ప్రభు ఆల్కహాల్ సేవించినట్టు తేలడంతో అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అలాగే, మొత్తం 30 మందిపై కేసులు నమోదు చేసిన పోలీసులు 15 కార్లు, 20 బైకులను కూడా స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement