అనంతపురం జిల్లాలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు
మంగళవారం ఉదయం గుర్తించిన బాధితులు స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. గుంతకల్లులో వరుస దొంగతనాలపై స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.