శ్రీవారి సేవలో శతమానంభవతి చిత్ర యూనిట్‌ | sathamanam bhavathi Movie Unit at tirumala | Sakshi
Sakshi News home page

శ్రీవారి సేవలో శతమానంభవతి చిత్ర యూనిట్‌

Jan 17 2017 10:45 AM | Updated on Sep 5 2017 1:26 AM

తిరుమల శ్రీవారిని శతమానంభవతి చిత్ర యూనిట్‌ మంగళవారం ఉదయం దర్శించుకున్నారు.

తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ‍్వరస్వామిని శతమానంభవతి చిత్ర యూనిట్‌ మంగళవారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ దర‍్శన సమయంలో హీరో శర్వానంద్‌, నిర్మాత దిల్‌రాజు తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. వారికి వేద పండితులు ఆశీర్వచనం చేయగా, ఆలయాధికారులు లడ్డూప్రసాదాలు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement