ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరికి మంగళవారం ఉదయం వరద స్వల్పంగా పెరిగింది.
ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరికి మంగళవారం ఉదయం వరద స్వల్పంగా పెరిగింది. మంగళవారం ఉదయం 9 గంటలకు గోదావరిలో 37.4 అడుగుల నీరు ఉంది. గంటకు రెండు పాయింట్ల చొప్పున నీటి నిల్వ పెరుగుతోంది.