ప్రకాశం జిల్లాలో వడదెబ్బకు ఇద్దరు మృతి చెందారు.
వడదెబ్బకు ఇద్దరు మృతి
Apr 20 2017 2:24 PM | Updated on Sep 5 2017 9:16 AM
అద‍్దంకి: ప్రకాశం జిల్లాలో వడదెబ్బకు ఇద్దరు మృతి చెందారు. జిల్లలోని సంతమాగుళూరు మండలం వెల్లాలచెరువు గ్రామంలో గురువారం మధ్యాహ‍్నం వడదెబ‍్బకు ఇద‍్దరు వృద్ధులు మరణించారు. ఆటోలో వెళుతున‍్న చెన‍్నయ‍్య(75), సుబ్బులు(65) అనే వృద్ధులు ఎండవేడిమికి తట్టుకోలేక ఆటోలోనే ప్రాణాలు విడిచారు.
Advertisement
Advertisement