
గత కొంతకాలంగా మోకాలి నొప్పితో బాధపడుతున్న సురేష్ రైనా కి తాజాగా నెదర్లాండ్స్‌లోని అమస్టర్‌డామ్‌లో శస్త్ర చికిత్స చేశారు.మహిళల టెన్నిస్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో జపాన్ ప్లేయర్ నయోమి ఒసాకా మరోసారి నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకోనుంది. ఇలాంటి మరిన్ని క్రీడా వార్తలు మీ కోసం.