వచ్చే సమావేశంలో రవిశాస్త్రిపై నిర్ణయం: గంగూలీ | Ravi Shastri decision on the next meeting: Ganguly | Sakshi
Sakshi News home page

వచ్చే సమావేశంలో రవిశాస్త్రిపై నిర్ణయం: గంగూలీ

Jun 15 2015 1:11 AM | Updated on Sep 3 2017 3:45 AM

వచ్చే సమావేశంలో రవిశాస్త్రిపై నిర్ణయం: గంగూలీ

వచ్చే సమావేశంలో రవిశాస్త్రిపై నిర్ణయం: గంగూలీ

భారత జట్టు టీమ్ డెరైక్టర్‌గా రవిశాస్త్రిని కొనసాగించాలా? లేదా? అనే విషయంపై బీసీసీఐ ఇంకా నిర్ణయం తీసుకోలేదని క్రికెట్...

కోల్‌కతా : భారత జట్టు టీమ్ డెరైక్టర్‌గా రవిశాస్త్రిని కొనసాగించాలా? లేదా? అనే విషయంపై బీసీసీఐ ఇంకా నిర్ణయం తీసుకోలేదని క్రికెట్ సలహా కమిటీ సభ్యుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు. ‘వచ్చే సమావేశంలో బీసీసీఐ రవిశాస్త్రిపై ఓ నిర్ణయం తీసుకుంటుంది. అప్పుడే  భారత జట్టు కోచ్‌గా ఎవరుంటారనేది తేలుతుంది. ఇప్పటికైతే మాకెలాంటి సమాచారం లేదు’ అని గంగూలీ అన్నాడు. సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టులో రాణించడంతో అతడికి భవిష్యత్‌లోనూ చోటు దక్కే అవకాశం ఉందని చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement