షరపోవా ‘హ్యాట్రిక్’ | Maria Sharapova completes Stuttgart hat-trick: Kei Nishikori on top in Barcelona | Sakshi
Sakshi News home page

షరపోవా ‘హ్యాట్రిక్’

Apr 28 2014 1:40 AM | Updated on Sep 2 2017 6:36 AM

షరపోవా ‘హ్యాట్రిక్’

షరపోవా ‘హ్యాట్రిక్’

ఇదే టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ మరియా షరపోవా (రష్యా) వరుసగా మూడో ఏడాది టైటిల్ సాధించి ‘హ్యాట్రిక్’ నమోదు చేసింది.

ఇదే టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ మరియా షరపోవా (రష్యా) వరుసగా మూడో ఏడాది టైటిల్ సాధించి ‘హ్యాట్రిక్’ నమోదు చేసింది. ఫైనల్లో షరపోవా 3-6, 6-4, 6-1తో మాజీ నంబర్‌వన్ అనా ఇవనోవిచ్ (సెర్బియా)పై గెలిచింది.
 
  షరపోవా కెరీర్‌లో ఇది 30వ అంతర్జాతీయ సింగిల్స్ టైటిల్ కావడం విశేషం. విజేతగా నిలిచిన షరపోవాకు రూ. కోటీ 25 లక్షలు విలువచేసే ‘పోర్షె 911 టార్గా 4ఎస్’ మోడల్ కారుతోపాటు 96,774 యూరోలు (రూ. 81 లక్షల 17 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement