ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్కతా | Kolkata Knight Riders won the toss and elected to field first | Sakshi
Sakshi News home page

ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్కతా

Apr 10 2016 7:44 PM | Updated on Sep 3 2017 9:38 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9లో భాగంగా ఇక్కడ ఆదివారం ఈడెన్ గార్డెన్స్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్తో జరుగుతున్న మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

కోల్కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9లో భాగంగా ఇక్కడ ఆదివారం ఈడెన్ గార్డెన్స్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్తో జరుగుతున్న మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. కోల్ కతాకు గౌతం గంభీర్ కెప్టెన్ గా వ్యవహరిస్తుండగా, ఢిల్లీకి జహీర్ ఖాన్ సారథ్యం వహిస్తున్నాడు. కోల్ కతా జట్టు గంభీర్, ఉతప్ప, యూసఫ్ పఠాన్ లపై ఆధారపడుతుండగా, ఢిల్లీ జట్టులో డీ కాక్, మయాంక్ అగర్వాల్, జేపీ డుమినీలు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement