అమెరికాలో ఐపీఎల్ మ్యాచ్‌లు! | IPL matches in America! | Sakshi
Sakshi News home page

అమెరికాలో ఐపీఎల్ మ్యాచ్‌లు!

May 29 2016 12:06 AM | Updated on Sep 4 2017 1:08 AM

ఐపీఎల్‌కు ఉన్న ప్రజాదరణను మరింతగా సొమ్ము చేసుకోవాలనుకుంటున్న బీసీసీఐ...

న్యూఢిల్లీ: ఐపీఎల్‌కు ఉన్న ప్రజాదరణను మరింతగా సొమ్ము చేసుకోవాలనుకుంటున్న బీసీసీఐ... అమెరికాలోనూ ఎగ్జిబిషన్ మ్యాచ్‌లను నిర్వహించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ మేరకు ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్ ఫ్రాంచైజీల మధ్య భారత్, దక్షిణాసియా జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతంలో మ్యాచ్‌లను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.ఈ మూడు ఫ్రాంచైజీలు కూడా యూఎస్‌లో మ్యాచ్‌లు ఆడేందుకు ఆసక్తిని చూపుతున్నాయని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement