రియోలో నేటి భారతీయం | india in rio games today | Sakshi
Sakshi News home page

రియోలో నేటి భారతీయం

Aug 7 2016 10:46 AM | Updated on Sep 4 2017 8:17 AM

రియోలో నేటి భారతీయం

రియోలో నేటి భారతీయం

రియో ఒలింపిక్స్ లో భాగంగా ఆదివారం షూటింగ్, ఆర్చరీ, హాకీ, జిమ్నాస్టిక్స్ ఈవెంట్ లలో భారత్ పాల్గొననుంది.

షూటింగ్:
 మహిళల 10మీటర్ల ఎయిర్ పిస్టల్ (క్వాలిఫయింగ్)
 హీనా సిద్దు
 సాయంత్రం 5.30గం.కు
 
 పురుషుల ట్రాప్ (క్వాలిఫికేషన్)
 కైనాన్ చెనై, మానవ్‌జీత్ సింగ్ సంధు
 సాయంత్రం 6 గంటలకు
 
 మహిళల ఆర్చరీ (భారత్ వర్సెస్ కొలంబియా)
 ఆదివారం సాయంత్రం జరిగే మహిళల ఆర్చరీ ఎలిమినేషన్ రౌండ్స్‌లో కొలంబియాతో భారత్ తలపడనుంది.
 (లక్ష్మీరాణి, బాంబేలా దేవి, దీపికా కుమారి)-సాయంత్రం 6.45 నుంచి
 
 మహిళల హాకీ (భారత్ వర్సెస్ జపాన్)
 రాత్రి 7.30 గంటలకు
 
 మహిళ జిమ్నాస్టిక్స్ (క్వాలిఫయింగ్)
 దీపా కర్మాకర్
 రాత్రి 11 నుంచి

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement