బహిరంగ క్షమాపణ చెప్పాలి | Advocates get a stay against Anjaniputra | Sakshi
Sakshi News home page

బహిరంగ క్షమాపణ చెప్పాలి

Dec 30 2017 7:06 AM | Updated on Dec 30 2017 7:06 AM

Advocates get a stay against Anjaniputra - Sakshi

శివాజీనగర : అంజనీపుత్ర సినిమాలో న్యాయవాదులను కించపరిచే సన్నివేశాలను తక్షణం తొలగించి దర్శకుడు, నిర్మాత బహిరంగ క్షమాపణ చెప్పాలని లాయర్లు డిమాండ్‌ చేశారు. శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడుతూ... కోర్టు ఆదేశించినా అంజనీపుత్ర చిత్రాన్ని ప్రదర్శించడం కోర్టు ఆదేశాలను ఉల్లఘించారని, ఈ విషయం కోర్టు తీవ్రంగా పరిగణించిందన్నారు. లాయర్ల పట్ల కించపరిచే సన్నివేశాలు, డైలాగులను తక్షణం తొలగించి బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. లేదంటే పోరాటం ఉధృతం చేస్తామన్నారు.

విలేకరులతో మాట్లాడుతున్న న్యాయవాదులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement