ఒక్క క్లిక్‌తో నేటి ప్రధాన వార్తలు

Today News Roundup 4th September - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మోస పూరితమైన వాగ్దానాలతో ముఖ్యంత్రి కేసీఆర్‌ ప్రజలను మోసం చేస్తున్నారని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ కుమార్‌ ఆరోపించారు. ప్రగతి నివేదన సభలో కటింగ్‌ సెలూన్‌లకు డొమెస్టిక్‌ విద్యుత్‌ టారిఫ్‌ ఇచ్చానని కేసీఆర్‌ అబద్దం చెప్పారంటూ ఆయన విమర్శలు చేశారు. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్‌ చేయండి)

‘చెట్ల మీద విస్తరాకుల్లాగా వాగ్దానాలు చేస్తున్నారు’

బాబు వ్యాఖ్యలకు నవ్వాలో, ఏడవాలో: టీజేఆర్‌

రిసెప్షన్‌ రోజే నవవరుడు ఆత్మహత్య

బాలీవుడ్‌ సినిమాలో జగపతి బాబు లుక్‌

రాష్‌ డ్రైవింగ్‌పై సుప్రీం కీలక తీర్పు

విండీస్‌తో టీమిండియా షెడ్యూల్‌ ఇదే..

కొడుకు స్వర్ణ పతకాన్ని చూడకుండానే..

అమెజాన్‌ ఇండియా సరికొత్త ప్రయోగం

 (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్‌ చేయండి)

Tags: 
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top