ఒక్క క్లిక్‌తో నేటి వార్తా విశేషాలు

Today News Roundup 23rd August 2018 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి పురస్కరించుకొని ఆయనకు ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఘన నివాళులు అర్పించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా విశాఖపట్నం జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో పర్యటిస్తున్న వైఎస్‌ జగన్‌ గురువారం టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు.(వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్‌ చేయండి)

ఆంధ్రకేసరికి వైఎస్‌ జగన్‌ ఘన నివాళి

ఆయనతో విభేదాలు నిజమే: డీకే అరుణ

యూఏఈ ఆఫర్‌ తిరస్కరణ: రూ.2600 కోట్లు ఇవ్వండి

హెరిటేజ్‌, రత్నదీప్‌ షాప్‌లపై కేసు నమోదు

మళ్లీ టాప్‌ లేపిన విరాట్‌ కోహ్లి

సెన్సెక్స్‌ రికార్డు.. నిఫ్టీ ఫ్లాట్‌

‘గోవిందుడు’ని మెచ్చుకున్న ఎంపీ కవిత

 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top