‘కాంగ్రెస్‌తో టీడీపీ చీకటి ఒప్పందం’ | BJP leader vishnuvardhan reddy slams tdp government | Sakshi
Sakshi News home page

‘కాంగ్రెస్‌తో టీడీపీ చీకటి ఒప్పందం’

Mar 20 2018 2:32 PM | Updated on Mar 18 2019 9:02 PM

BJP leader vishnuvardhan reddy slams tdp government - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీతో టీడీపీ చీకటి ఒప్పందం కుదుర్చుకుందని బీజేవైఎం ఏపీ అధ్యక్షుడు విష్టువర్ధన్‌రెడ్డి విమర్శించారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ..600 హామీల్లో 590 అమలు చేయలేదు.. బీజేపీని ముద్దాయిలుగా చేయాలని చూస్తే టీడీపీనే మునిగిపోతుందన్నారు.

చంద్రబాబు 40 లక్షల మంది నిరుద్యోగులను వంచించారని మండిపడ్డారు. ఖాళీగా ఉ‍న్న లక్షన్నర ఉద్యోగాలను భర్తీ చేయలేదని.. రుణమాఫీ కూడా అసంపూర్ణంగా చేశారని ఆయన ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement