భార్యను చంపి తెలుగు ఎన్‌ఆర్‌ఐ ఆత్మహత్య | NRI commits suicide after kills his wife in Texas | Sakshi
Sakshi News home page

భార్యను చంపి తెలుగు ఎన్‌ఆర్‌ఐ ఆత్మహత్య

Feb 19 2019 11:30 AM | Updated on Feb 19 2019 11:31 AM

NRI commits suicide after kills his wife in Texas - Sakshi

టెక్సాస్‌ : అమెరికాలోని టెక్సాస్‌లో దారుణం చోటుచేసుకుంది. టెక్సాస్‌ ఎనర్జీ కంపెనీలో డైరెక్టర్‌గా పనిచేస్తున్న తెలుగు వ్యక్తి నెకరకంటి శ్రీనివాస్‌ దారుణానికి ఒడిగట్టాడు. కుటుంబకలహాలతో భార్యను హతమార్చి, తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య శాంతిని భర్త శ్రీనివాస్‌ తుపాకీతో కాల్చి, అనంతరం తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement