చత్తీస్గఢ్లో భద్రత బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు.
దంతెవాడ: చత్తీస్గఢ్లో భద్రత బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. శనివారం దంతెవాడ జిల్లా కటెకల్యాన్ ప్రాంతంలో ఎదురుకాల్పులు జరిగాయి. భద్రత బలగాలు మావోయిస్టుల నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.