ఢిల్లీలో ఏఐడీఎంకే ఎంపీల ర్యాలీ | Sent by Jayalalithaa,' Say Party MPs On Cauvery Protest in Delhi | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో ఏఐడీఎంకే ఎంపీల ర్యాలీ

Oct 4 2016 4:30 PM | Updated on Aug 15 2018 2:30 PM

ఢిల్లీలో ఏఐడీఎంకే  ఎంపీల ర్యాలీ - Sakshi

ఢిల్లీలో ఏఐడీఎంకే ఎంపీల ర్యాలీ

సౌత్ బ్లాక్ లోని ప్రధాని కార్యాలయం వరకు 50 మంది ఎంపీలు ర్యాలీగా చేరుకున్నారు. వీరికి లోక్ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదొరై నాయతత్వం వహించారు.

న్యూఢిల్లీ: కావేరీ నదీ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీని కలిసిన ఏఐడీఎంకేఎంపీలు విజ్ఞప్ఞి చేశారు. సౌత్ బ్లాక్ లోని ప్రధాని కార్యాలయం వరకు 50 మంది ఎంపీలు ర్యాలీగా  చేరుకున్నారు. వీరికి లోక్ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదొరై నాయతత్వం వహించారు. 

ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆస్పత్రిలో ఉన్నారని,  వివాద పరిష్కారానికి  తమను అమ్మ  పంపిందని వారు పేర్కొన్నారు.  వెంటనే వివాద పరిష్కారానికి కావేరీ జలాల బోర్డు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. బోర్డు ఏర్పాటుకు బోర్డు ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు సైతం చెప్పన విషయాన్ని వారు గుర్తు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement