ఇసుక తవ్వకాలపై ఎన్జీటీలో విచారణ | sand mining Investigation in NGT | Sakshi
Sakshi News home page

ఇసుక తవ్వకాలపై ఎన్జీటీలో విచారణ

Nov 23 2017 2:15 PM | Updated on Aug 28 2018 8:41 PM

 sand mining Investigation in NGT - Sakshi

తెలుగు రాష్ట్రాలలో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా అంశాలపై దాఖలైన పిటిషన్‌ను నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ గురువారం విచారించింది.

సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాలలో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా అంశాలపై దాఖలైన పిటిషన్‌ను నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ గురువారం విచారించింది. జనవరి 17 న తుది వాదనలు విని తీర్పు వెల్లడిస్తామని జస్టిస్ జవీద్ రహీంతో కూడిన ధర్మాసనం వెల్లడించింది.

ఏపీ, తెలంగాణల్లో యంత్రాలతో ఇసుక తవ్వుతున్నారంటూ రెలా అనే స్వచ్ఛంద సంస్థ ఎన్జీటీలో ఫిర్యాదు చేసింది. యంత్రాలతో తవ్వకాలు నిలిపివేయాలని గతంలో ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాల ఉల్లంఘనపై తాజాగా పిటిషన్‌ దాఖలు చేయాలని పిటిషనర్‌కు ఎన్జీటీ సూచించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement