కిరణ్ కు సాయిప్రతాప్ షాక్ | Sai prathap may rejoin into congress | Sakshi
Sakshi News home page

కిరణ్ కు సాయిప్రతాప్ షాక్

Apr 7 2014 11:12 AM | Updated on Mar 18 2019 9:02 PM

కిరణ్ కు సాయిప్రతాప్ షాక్ - Sakshi

కిరణ్ కు సాయిప్రతాప్ షాక్

కడప జిల్లా రాజంపేట పార్లమెంట్ సభ్యుడు సాయి ప్రతాప్ మళ్లీ సొంతగూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. సోమవారం ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్ సింగ్ను సాయి ప్రతాప్ కలిశారు.

న్యూఢిల్లీ: కడప జిల్లా రాజంపేట పార్లమెంట్ సభ్యుడు సాయి ప్రతాప్ మళ్లీ సొంతగూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. సోమవారం ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్ సింగ్ను సాయి ప్రతాప్ కలిశారు. దీంతో ఆయన కాంగ్రెస్లో చేరుతారంటూ వస్తున్న ఊహాగానాలకు బలం చేకూరింది. పార్టీలో చేరే విషయంపై సాయి ప్రతాప్ దిగ్విజయ్ సింగ్తో చర్చించినట్టు సమాచారం. రాష్ట్ర విభజన అనంతరం మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పెట్టిన జై సమైక్యాంధ్ర పార్టీలో సాయి ప్రతాప్ చేరారు. సాయి ప్రతాప్ సహా  జై సమైక్యాంధ్రలో చేరిన పలువురు నాయకులు పార్టీని వీడుతు కిరణ్కు షాకిలుస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement