కశ్మీర్ ఎన్కౌంటర్ లో ఉగ్రవాది హతం | One militant killedin encounter, Search operations underway in Kupwara (J&K) arms and ammunition recovered | Sakshi
Sakshi News home page

కశ్మీర్ ఎన్కౌంటర్ లో ఉగ్రవాది హతం

Jan 30 2016 10:29 AM | Updated on Mar 19 2019 9:20 PM

కశ్మీర్  ఎన్కౌంటర్ లో  ఉగ్రవాది హతం - Sakshi

కశ్మీర్ ఎన్కౌంటర్ లో ఉగ్రవాది హతం

జమ్ము కశ్మీర్ కుప్వారా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ లో ఒక మిలిటెంట్ మృతి చెందాడు

శ్రీనగర్: జమ్ము కశ్మీర్ కుప్వారా జిల్లాలో  జరిగిన ఎన్కౌంటర్ లో ఓ  మిలిటెంట్ మృతి చెందాడు. శనివారం  తనిఖీలు నిర్వహిస్తున్న బలగాలపై  ఉగ్రవాదులు  కాల్పులకు తెగబడడంతో  భద్రతా బలగాలు వెంటనే అప్రమత్తమయ్యాయి. దీంతో  పోలీసులకు, ఉగ్రవాదలుకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పులో ఒక ఉగ్రవాది హతమయ్యాడు.   సంఘటనా స్థలం నుంచి ఆయుధాలతో పాటు  పేలుడు పదార్థాలను  స్వాధీనం చేసుకున్నారు. ఆపరేషన్ నిర్వహిస్తున్న  ఎన్ కౌంటర్ ఇంకా కొనసాగుతున్నట్టు సమాచారం. ఆపరేషన్ పూర్తయిన తర్వాత పూర్తివివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement