నేటి విశేషాలు...

Major Events On 16Th January - Sakshi

ఆంధ్రప్రదేశ్‌: నేడు విజయవాడలో తెలుగు రాష్ట్రాల సీఎస్‌లు భేటీ
విభజన సమస్యలు, ఉద్యోగుల సమస్యలపై చర్చ
♦ విజయవాడలో తొలిసారి సీఎస్‌ల సమావేశం

తిరుమల: నేడు శ్రీవారి ఆలయంలో పార్వేట ఉత్సవం

నెల్లూరు: నేడు ముత్తుకూరు మండలంలో ఎంపీ విజయసాయిరెడ్డి పర్యటన
♦ తాళ్లపూడిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న విజయసాయిరెడ్డి

విజయవాడ: నేడు ఉదయం 11 గంటలకు బీజేపీ, జనసేన నేతల సమావేశం
♦ బీజేపీ తరపున హాజరుకానున్న కన్నా, జీవీఎల్‌, సునీల్‌ దేవధర్‌
♦ జనసేన తరుపున హాజరుకానున్న పవన్‌ కల్యాణ్‌, నాదెండ్ల
♦ మధ్యాహ్నం 3గంటలకు బీజేపీ, జనసేన ఉమ్మడి మీడియా సమావేశం

హైదరాబాద్‌: నేటి నుంచి బీజేపీ మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం

హైదరాబాద్‌: నేడు మధ్యాహ్నం 12గంటలకు మంత్రి కేటీఆర్‌ టెలికాన్ఫరెన్స్‌
♦ టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌, కార్పొరేటర్‌ అభ్యర్థులతో టెలికాన్పరెన్స్‌
♦ ప్రచార సరళి, మున్సిపల్‌ ఎన్నికల్లో అనుసరించాల్సిన అంశాలపై చర్చ
♦ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు దిశానిర్దేశం చేయనున్న కేటీఆర్‌

హైదరాబాద్‌: శిల్పారామంలో కొనసాగుతున్న​ సంక్రాంతి సంబరాలు
♦ నేటితో ముగియనున్న శిల్పారామం సంక్రాంతి సంబరాలు 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Tags: 
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top